ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన రష్యా
కోవిడ్ 19 ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న జబ్బు. కరోనా వైరస్ వ్యాధి నివారణ కోసం అన్ని అగ్ర దేశాలు వ్యాక్సిన్‌ను కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నాయి. అయితే రష్యా స్పుత్నిక్...
ఈగను కొట్టబోయి ఇల్లు తగలబెట్టాడు. ఈ ఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. విషయంఏంటంటే ఫ్రాన్స్‌కు చెందిన 80 ఏళ్ల వృద్ధుని తలచుట్టూ ఒక ఈగ తిరుగుతూ ఆయనను విసిగించింది. అయితే దోమలను చంపే ఎలక్ర్టిక్...
ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ప్రజల నిర్లక్ష్యం వల్లే పెరుగుతున్న పాజిటివ్ కేసులు
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజు రోజుకు అన్ని దేశాలలో కరోనా మరణాలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచ దేశాలు ఆర్థిక...
గత కొన్ని రోజులుగా భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చైనా సైన్యం దూకుడుకు భారత రక్షణ శాఖ ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూనే ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో వేటకు...
WHO చీఫ్ టెడ్రోస్ ప్రపంచ దేశాలకు సూచన
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆర్థికంగా చాలా నష్టపోయాయి. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ ఆర్థికంగా పుంజుకుంటున్నాయి....
వినియోగదారుల డేటా చోరిఅంతర్జాతీయ సైబర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వెల్లడిడేటా చోరి వార్తను ఖండించిన పేటిఎం అధికార ప్రతినిధి
పేటిఎం, పేటిఎం మాల్‌పై హ్యాకర్లు దాడి చేసినట్లు, వినియోగదారుల డేటా చోరికి గురైనట్లు తెలుస్తోంది. ప్రముఖ...
ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వాతావరణం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ తరుణంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తాజాగా మరోసారి...
చైనాలో ఓ రెస్టారెంట్ భవనం కూలీ 29మంది మృత్యువాత పడ్డారు. 80మంది వరకు గాయాలయైన ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శాంషీ ప్రావీన్సిలోని ఓ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్...
అనారోగ్య సమస్యలే కారణం
అనారోగ్య సమస్యల వల్ల తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జపాన్ ప్రధానీ షింజో శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. గత నెల రోజులుగా ఆయన పెద్దపేగులో కణితి సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల...
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశానికి చేసింది ఏమీ లేదని, ప్రజల పట్ల నిర్లక్ష్యం వహించాడని డెమొక్రటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హీరిస్ మండిపడ్డారు. అమెరికాలో కరోనావైరస్ విలయతాండవం చేస్తుంటే ట్రంప్ వేడుక...
పాల్గొన్న ప్రవాస భారతీయులు
ఉద్యోగ రీత్యా గల్ఫ్ దేశాలలో ఉంటున్న ప్రవాస భారతీయులు హిందూ పండగలను వైభవంగా జరుపుకుంటున్నారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో దేవుళ్లను మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నారు. వినాయక చవితి...
ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న కోవిడ్-19, కరోనా వైరస్ ఇప్పుడు అండమాన్ దీవుల్లోకి కూడా వ్యాప్తి చెందింది. గ్రేటన్ అండమానీస్ తెగకు చెందిన నలుగురు వ్యక్తులకు కరోనావైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. వెంటనే వీరిని...