end
=
Friday, May 2, 2025
Homeవార్తలుజాతీయం

జాతీయం

నూతన చట్టాలతో దేశానికి ప్రమాదం

శాఖాహారంతో పూర్తి ఫిట్‌నెస్‌.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో దేశం పునాదులు బలహీనపడతాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. నూతన చట్టాలతో దేశానికి ఎప్పటికైనా ప్రమాదమని ఆయన హెచ్చరించారు. వ్యవసాయ చట్టాలపై...

కరోనా వైరస్‌తో మంత్రి మృతి

ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి దురైకన్ను మృతి కరోనా వైరస్‌ వల్ల మరో మంత్రి మృతి చెందాడు. తమిళనాడులోని వ్యవసాయశాఖ మంత్రి దురైకున్న(72)కు ఇటీవల కరోనా వైరస్‌ సోకింది. వెంటనే ఆయన ఓ...

తాళికట్టనివ్వని నవ వధువు

యూకో బ్యాంకులో ఉద్యోగాలు పెళ్లికి ఇరువురు తరపున బంధువులు హాజరయ్యారు. బ్రహ్మాండంగా పెళ్లి వేడుక జరగుతోంది. వేద మంత్రాల మధ్య చక్కని వాతావరణం నెలకొనిఉంది. అందరు సంతోషంగా ఉన్నారు. ఇంకా ఒక్క నిమిషంలో పెళ్లి...

బెంగాల్‌లో పర్యటించనున్న అమిత్‌షా

నెయ్యితో ఎన్ని లాభాలో.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వచ్చే నెల 5 న బెంగాల్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని బీజేపీ వర్గాలు ధ్రువీకరించాయి. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం ఆ రోజు బీజేపీ జాతీయ...

క్యాబినెట్‌ స్పెల్లింగ్‌ రానోడు సీఎంను దూషిస్తాడా..

-కేంద్ర మంత్రి అశ్విని చౌబే బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే తొలివిడత ఎన్నికలు జరగ్గా.. పూర్తి స్థాయి ఎన్నికలు జరిగబోతున్నాయి. ఈ సందర్భంలో ఆర్జేడీ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌పై...

మహారాష్ట్రను ఎన్సీపీ ఏలుతోంది..

-రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ మహారాష్ట్ర సర్కారుపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతోంది ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అని చంద్రకాంత్...

స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. తనతో టచ్‌లోకి వచ్చిన వారందరూ వెంటనే కోవిడ్‌...

ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌: ప్రధాని

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే.. దేశంలోని ప్రతి పౌరుడికి వ్యాక్సిన్‌ను అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. ఏ ఒక్క వ్యక్తినీ విడిచిపెట్టకుండా, అందరికీ వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించారు. ప్రధాని మోది...

బీఎస్పీకి ఎదురుదెబ్బ.. షాక్‌లో మాయావతి

ఉత్తరప్రదేశ్‌లో మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ)కి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో బీఎస్‌పీ అధికార అభ్యర్థి అయిన రామ్జీ గౌతమ్‌కు ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు...

బిహార్ ఎన్నికల సమయంలో హఠాత్పరిణామం

బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న విషయం తెలిసిందే. కొన్ని చోట్ల ఇవాళ అసెంబ్లీ తొలివిడత ఎన్నికలు జరిగాయి. ఒకపక్క ఎన్నికలపోరు సాగుతున్నా.. మరో పక్క బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్‌...

ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్..

దసరా పండుగకు ముందు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ. 3,737 కోట్లు బోనస్‌గా చెల్లించనున్నట్లు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల 30 లక్షల మంది నాన్...

యూపీలో మరో దారుణం..

నిత్యం నేరాలు, ఘోరాలు చోటుచేసుకునే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. 17 ఏళ్ల మైనర్‌ బాలికపై హత్యాచారం జరిగింది. అమ్మాయి బాయ్‌ఫ్రెండ్‌, అతడి స్నేహితుడు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసుల...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -